హోమ్ » వీడియోలు » జాతీయం

Video: భద్రతా దళాలను ఫల్టి కొట్టించడానికి నక్సలైట్స్ కొత్త పంథా

జాతీయం16:22 PM November 30, 2018

నక్సలైట్స్, భద్రతా దళాలను ఫల్టి కొట్టించడానికి కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా  ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అడవుల్లో డమ్మీ ఆయుధాలను అక్కడక్కడ అమర్చారు. దీన్ని చూసిన  భద్రతా దళాలు గందరగోళానికి గురై ఎదురు కాల్పులు జరపవచ్చు. ఈ కాల్పుల వల్ల భద్రతా దళాలు గాయాల పాలు అయ్యే అవకాశంతో  పాటు చనిపోనువచ్చు. ఇంకా నక్సలైట్స్ ఏమేమి చేస్తున్నారో, దానికి బదులుగా  భద్రతా దళాలు ఏమేమి చేస్తున్నాయ్యో చూడండి.

webtech_news18