హోమ్ » వీడియోలు » జాతీయం

నెట్‌వర్క్18 'మిషన్ పానీ' ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి.. మీ భాద్యతను నిర్వర్తించండి..

జాతీయం12:17 PM July 03, 2019

మిషన్ పానీ.. నీటి పొదుపు, ఆవశ్యకతపై నెట్‌వర్క్ 18 సంస్థ తన వంతు భాద్యతగా ప్రజల్లో చైతన్యం నింపడానికి నడుం భిగించింది. ప్రజలందరికి మంచి నీటిని అందించేందుకు.. నీటిని ఎలా వాడాలి..ఎలా పొదుపుగా వినియోగించుకోవాలి..వాన నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి..ఇంకా నీటి అవశ్యకత మొదలగు విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతోంది. జులై 1 నుండి సెప్టెంబర్ 15 సాగే ఈ కార్యక్రమంలో పాల్గొని.. మీ వంతు భాద్యతను నిర్వర్తించండి.

webtech_news18