హోమ్ » వీడియోలు » జాతీయం

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ప్రజల్నీ రక్షిస్తున్న NDRF బ‌ృందాలు

జాతీయం20:32 PM July 17, 2019

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కారణంగా తీవ్ర వరదలతో ప్రజల పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసిన నీరే ఉంది. బతుకు జీవుడా అని ప్రాణాలు చేత పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అస్సాంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలోని మోరిగాన్‌లో వరదల్లో చిక్కుకున్న ప్రజల్నీ NDRF బృందాలు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నాయి.

webtech_news18