హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

జాతీయం16:53 PM September 15, 2019

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా ఖలుంబ్రే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇంద్రాయణి నది ఉప్పొంగుతోంది. వరద నీరు ఉధృతంగా రావడంతో 39 ఏళ్ల ఓ వ్యక్తి అందులో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అతన్ని రక్షించాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading