మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వానలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వరదనీరు పలు ప్రాంతాల్లోకి భారీగా చేరడంతో... జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. దీంతో వరద బాధితులకు ఆహార పొట్లాలను ఇళ్లపైకి విసురుతూ అందేలా చేస్తున్నారు ఎన్డీఆర్ఎప్ సిబ్బంది.