దేశ రాజధాని ఢిల్లీలో నావీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నావీ ఛీప్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.