దేశమంతటా దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూరత్‌లో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా పాల్గొన్నారు. సంప్రదాయ గర్భ డాన్స్‌తో సందడి చేశారు.