అమృత్సర్ రైలు ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దని పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోరారు. ఇది ఎవరూ ఊహించని సంఘటన అని వ్యాఖ్యానించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.