దేశాన్ని కాపాడే సైనికులకే భద్రత లేకుంటే ఎలా అని కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ ప్రశ్నించారు. జవాన్లపై జరిగిన దాడిని అంతా ఖండించాల్సిందే అని స్పష్టం చేసిన సిద్ధూ... ఈ మొత్తం వ్యవహారానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సింది ఉందని వ్యాఖ్యానించారు.