హోమ్ » వీడియోలు » జాతీయం

Video : పెన్సిళ్లపై ఆతిచూడి రాసి రికార్డ్ సృష్టించిన యువకుడు

జాతీయం14:18 PM June 16, 2019

రికార్డులు సృష్టించేందుకు ఒక్కొక్కరూ ఒక్కో రూట్ వెతుక్కుంటారు. తమిళనాడుకు చెదిన నవీన్ కుమార్... అవ్వయ్యార్ రాసిన 13 సింగిల్ లైన్ కొటేషన్లను పెన్సిళ్లపై రాసి రికార్డ్ సృష్టించాడు. మనుషులు చెయ్యాల్సిన, పాటించాల్సిన ఆచారాలు అంటూ మొత్తం 109 లైన్స్‌ను అవ్వయ్యార్ రాశారు. వాటిలో 13 కొటేషన్లను అత్యంత పవిత్రమైనవిగా తమిళులు భావిస్తారు. వాటిని నవీన్ కుమార్ పెన్సిళ్లపై చెక్కడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Krishna Kumar N