HOME » VIDEOS » National

Video : ఈశాన్య ఢిల్లీలో ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్ పర్యటన..

ఇండియా న్యూస్18:03 PM February 26, 2020

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈశాన్య ఢిల్లీలో పర్యటించారు. రెండు రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతంలో శాంతినెలకొల్పేందుకు ఆయన ప్రత్యక్షంగా పర్యటించారు. గల్లీల్లో తిరుగుతూ స్థానికులతో మాట్లాడారు. మనందరిదీ ఒకే దేశమని, అందరం కలసి ఉండాలని ఆయన స్థానికులకు పిలుపునిచ్చారు.

webtech_news18

Top Stories