HOME » VIDEOS » National

Video : రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు... చివరకు ఇలా అయ్యింది

బస్సైనా, రైలైనా అవి కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం చెయ్యకూడదు. బస్సైనా కాస్త పర్వాలేదు గానీ... రైళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముంబైలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్‌కి రైలు వస్తుంటే... ఓ యువకుడు తొందర పడ్డాడు. రైలు ఇంకా ఆగకముందే ఎక్కేద్దామని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో కాలు జారింది. కొద్దిలో తప్పించుకున్నాడు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రైళ్లు ఎక్కేవారు, దిగేవారు తొందర పడొద్దనీ, జాగ్రత్తలు పాటిస్తే, అందరికీ మంచిదని సూచిస్తున్నారు రైల్వే అధికారులు.

Krishna Kumar N

Top Stories