భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు ఆర్థిక వ్యవస్థే మన దేశానిక బలంగా ఉండేదని.. ఇప్పుడు దాన్ని బలహీనతగా మర్చేశారని విరుచుకుపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ విధానాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ దిగజారిందని మండిపడ్డారు. కరోనా భారత్‌కు ముప్పుగా మారుతున్నా.. మోదీ లైట్‌గా తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు రాహుల్.