HOME » VIDEOS » National

రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటి చేయడంపై..మోదీ ఏమన్నారంటే

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబోయో లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయడంపై మోదీ మాట్లాడుతూ..రెండు చోట్ల పోటి చేయడం తప్పేమీ కాదు..అదీ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కు. ఎవరైనా రెండు స్థానాల నుండి పోటీ చేయోచ్చు. అయితే..రాహుల్ గాంధీ ఫ్యామిలీ తరతరాలుగా అమేథీ నుండి పోటీ చేస్తున్నారని..ఇప్పుడు ఆ స్థానంతో పాటు వయనాడ్‌లో కూడా పోటీ చేయడం పట్ల ప్రజలే మాట్లాడుకుంటున్నారన్నారు.

webtech_news18

Top Stories