HOME » VIDEOS » National » NARENDRA MODI CELEBRATES DIWALI WITH OUR VALOROUS ARMY AND ITBP PERSONNEL AT HARSIL IN UTTARAKHAND 2

Video: జవాన్లతో దీపావళి..స్వీట్లు తినిపించిన మోదీ

ఇండియా న్యూస్16:09 PM November 07, 2018

ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణ పనులను సమీక్షించిన మోదీ...అక్కడి నుంచి హార్సిల్‌కు వెళ్లారు. హార్సిల్‌లో భారత ఆర్మీ, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్) సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లకు స్వీట్లు తినిపించారు మోదీ.

webtech_news18

Top Stories