అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ ఒడిశాలోని పూరీ తీరంలో రూపొందించిన ‘నమస్తే ట్రంప్’ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటించనున్నారు.