HOME » VIDEOS » National

Video : నమస్తే ఇండియా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్

ఇండియా న్యూస్17:29 PM February 24, 2020

నమస్తే నమస్తే... అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఆయన మోదీని కొనియాడారు. మోదీ.... గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసించారు. రాత్రి పగలు దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి ప్రధాని మోదీ అన్నారు. అమెరికా ఎప్పుడూ ఇండియాను ప్రేమిస్తుందన్నారు. భారత్‌ను గౌరవిస్తుందన్నారు. అమెరికా ఇండియా పట్ల నమ్మకంగా ఉంటుందన్నారు. ఈ విషయం చెప్పేందుకే తాను 8వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇండియాకు వచ్చానన్నారు. మొతిరా స్టేడియం చాలా బావుందంటూ కొనియాడారు. ఇండియాకు రావడం గర్వంగా భావిస్తున్నానన్నారు ట్రంప్. భారత్ ను చూసి గర్వ పడుతున్నానన్నారు. మోదీ వెరీ టఫ్ ఆయనను అందరూ ఇష్టపడతారన్నారు.

webtech_news18

Top Stories