హోమ్ » వీడియోలు » జాతీయం

Video : నృత్య భంగిమలతో మన సంస్కృతిని వివరిస్తున్న గైడ్

జాతీయం13:03 PM October 09, 2019

విదేశీయులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం. మన గుళ్లు, గోపురాల్లో విగ్రహాలు, కళలను తెలుసుకొని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి వారికి వివిధ నృత్య భంగిమల్ని వేసి మరీ వివరిస్తున్నాడు తమిళనాడు... మధురైకి చెందిన గైడ్ నాగేంద్ర ప్రభు. రకరకాల ముద్రలు వేసి... వాటి ప్రాధాన్యం, ప్రాముఖ్యాన్ని చెబుతున్నాడు. తద్వారా పర్యాటకులకు మన కళలు, సంస్కృతి మరింత చక్కగా అర్థమవుతోంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading