హోమ్ » వీడియోలు » జాతీయం

Video : త్రీడీ లైటింగ్‌తో మెరిసిన మైసూర్ ప్యాలెస్

జాతీయం08:58 AM October 09, 2019

ఏటా విజయదశమి నాడు మైసూర్ ప్యాలెస్‌లో జరిగే వేడుకల్ని చూసి తీరాల్సిందే. ఈ సంవత్సరం మైసూర్ ప్యాలెస్‌ని వేల లైట్లతో అందంగా తీర్చిదిద్దడమే కాదు... ప్రత్యేక త్రీడీ లైట్ షో ఏర్పాటు చేశారు. వాటిని చూసేందుకు వచ్చిన భక్తులు, పర్యాటకులతో మైసూర్ ప్యాలెస్ కిటకిటలాడింది.

webtech_news18