హోమ్ » వీడియోలు » జాతీయం

దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు... మసీదుల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

జాతీయం12:11 PM June 05, 2019

Eid Mubarak 2019: దేశంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా ముస్లిం సోదరులు దేశం వ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ.. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగను జరుపుకుంటున్నారు.

webtech_news18