హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అయోధ్య తీర్పుపై కమాల్ ఫరూఖీ అసంతృప్తి

జాతీయం17:39 PM November 09, 2019

అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదం తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కమాల్ ఫరూఖీ స్పందించారు. కోర్టు తీర్పుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ 67 ఎకరాల భూమిని తీసుకుని ఐదెకరాలు ఇవ్వడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. కోర్టు తమకు 100 ఎకరాలు ఇచ్చినా.. అది తమకు ఉపయోగపడదన్నారు.

webtech_news18