ఢిల్లీలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు యూనివర్సిటీల విద్యార్థులు రోడ్లపైకి చేరుకొని నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఎదుట ముస్లిం విద్యార్థులు నమాజు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.