HOME » VIDEOS » National

Video : ప్రభుత్వ భవనాలకు అద్భుత పెయింటింగ్స్

ఇండియా న్యూస్14:48 PM November 05, 2019

మ్యురల్ పెయింటింగ్స్ అనేవి విదేశాల్లో కామన్. చాలా మంది ఆర్టిస్టులు... పాత భవనాలకు ఇలాంటి పెయింటింగ్స్ వేసి... అందరకీ తన టాలెంట్ చూపించడమే కాదు... భవనాలకు కొత్త అందం తెస్తారు. ఇదే కాన్సెప్ట్‌ని బీహార్ ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. పాత భవనాలకు మ్యురల్ పెయింటింగ్స్ వేయిస్తోంది. ముందుగా విద్యుత్ శాఖ భవనాలకు వేయించింది. ఇందుకోసం ఓ సంస్థలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఆర్టిస్టులను సంప్రదించింది. అవి చాలా చక్కగా ఉన్నాయని అందరూ అంటుంటే... మిగతా భవనాలకూ వేయిస్తామని అంటున్నారు అధికారులు.

webtech_news18

Top Stories