బస్సులో ఫుట్ బోర్డ్ దగ్గర వేలాడుతూ ప్రయాణించడమే ప్రమాదమనుకుంటే... ఆ కుర్రాళ్లు ఏకంగా రైలులోనే ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు. ముంబై లోకల్ ట్రైన్లో యూత్ ఫుట్ బోర్డ్ దగ్గర వేలాడుతూ ప్రయాణించడం కలకలం రేపింది. రైల్వే అధికారులు ఇలాంటి చర్యలపై యాక్షన్ తీసుకోవాలనీ, ప్రయాణికుల ప్రాణాలకే ప్రమాదకరమైన పరిస్థితులు తేవొద్దని కోరుతున్నారు.