HOME » VIDEOS » National

Ganesh Chaturthi : ముంబైలో లాల్‌బాగ్ గణపతికి ప్రత్యేక పూజలు

ఇండియా న్యూస్09:16 AM September 02, 2019

దేశవ్యాప్తంగా వినాయక చవితి వైభవంగా జరుగుతోంది. ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధ లాల్ బాగ్ గణపతి ఆలయానికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది విశ్వంలో విహరిస్తున్నట్లుగా వినాయక స్వామికి సెట్టింగ్ చేశారు.

Krishna Kumar N

Top Stories