HOME » VIDEOS » National

Mumbai Rains : భారీ వర్షాలతో అతలా కుతలమవుతున్న ముంబై నగరం...

Mumbai Rains : ప్రతీ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు రాగానే ముంబై వణికిపోతుంది. భారీ వర్షాలు ఆ నగరాన్ని ముంచెత్తుతాయి. ఈసారీ అదే జరిగింది. ఉదయం నుంచీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. దీంతో ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

webtech_news18

Top Stories