వారంతా స్నేహితులు. అంతవరకు సరదాగా హోలీ చేసుకున్నారు. ఇంతలో వారి మధ్య గొడవ చేసుకుంది. దీంతో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. మధ్యప్రదేశ్లోని హమ్రిపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.