HOME » VIDEOS » National

Video: కారులో మంటలు...చూస్తుండగానే కాలి బూడిదైంది..

ఎండాకాలంలో కార్లు మండుతున్నాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిబూడిదవుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కారులో మంటలు చెలరేగాయి. సర్దార్ బ్రిడ్జిపై వెళ్తుండగా మంటలు రావడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే కిందకు దిగిపోయాడు. చూస్తుండగానే కారు మంటల్లో కాలిబూడిదయింది.

webtech_news18

Top Stories