HOME » VIDEOS » National

వయనాడ్‌లో భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకున్న చంటి పిల్లల తల్లులు

మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 116 ఎంపీ స్థానాల్లో మూడో దశ పోలింగ్ పూర్తైయింది. గుజరాత్ 26 స్థానాలు, కేరళ 20, గోవా 2, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, ఒడిషా 6, పశ్చిమ బెంగాల్ 5, అసోం 4, బీహార్ 5, చత్తీస్ గడ్ 7, జమ్మూ కాశ్మీర్ 1 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా కేరళలోని వయనాడ్‌లో చాలా మంది బాలింతలు..తమ భాద్యతగా, చిన్న పాపలతో వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18

Top Stories