హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అమృత్‌సర్‌లో రైలు ప్రమాదం.. బీభత్స దృశ్యాలు

జాతీయం23:24 PM October 19, 2018

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దసరా వేడుకల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రావణదహనం కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన వారిపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా చనిపోయారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading