హోమ్ » వీడియోలు » జాతీయం

కేరళలో ప్రధాని మోదీ..గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో తులాభారం

జాతీయం12:38 PM June 08, 2019

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కేరళ గురువాయూర్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మోదీ తులాభార కార్యక్రమం జరిగింది. కమలపుష్పాలతో మోదీ తులాభారం చేశారు. కేరళ గవర్నర్ పి.సదాశివం, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ.మురళీధరన్ ప్రధాని నరేంద్ర మోదీ వెంట ఉన్నారు

webtech_news18