HOME » VIDEOS » National

Video : ప్రధాని ప్రధానిలా వ్యవహరించాలి... చాయ్ వాలాలా కాదు : ఫరూక్ అబ్దుల్లా

ప్రధాని మోదీ మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. కాశ్మీర్‌ను బీజేపీ రాజకీయ కోణంలోనే చూస్తుందన్న ఆయన... ఐదేళ్లుగా కాశ్మీర్‌కి ఏం చేశారని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌ అభివృద్ధి కోసం ఇస్తామన్న రూ.80 వేల కోట్లు ఎక్కడని నిలదీశారు. మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగిందనీ, వ్యవసాయం చతికిలపడిందనీ విమర్శించారు ఫరూక్ అబ్దుల్లా. భారత సైన్యానికి మోదీ యజమానీ ఏమీ కాదన్న ఆయన... అలాంటి వ్యాఖ్యలు మోదీ చెయ్యడం సరికాదన్నారు.

Krishna Kumar N

Top Stories