HOME » VIDEOS » National

Video : మోదీ మన డాడీ... అన్నాడీఎంకే మంత్రి కామెంట్

తమిళనాడు అన్నాడీఎంకే మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికి ఉన్నప్పుడు NDAలో కలిసేందుకు ఇష్టపడనప్పుడు... ఇప్పుడు అన్నాడీఎంకే... బీజేపీతో ఎలా చేతులు కలుపుతోందని రిపోర్టర్లు వేసిన ప్రశ్నకు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు రాజేంద్ర. జయలలిత నిర్ణయం వేరన్న ఆయన... ఆ మహానుభావురాలు లేనప్పుడు మోదీయే మన డాడీ... ఇండియాకి డాడీ అని అనడం తీవ్ర వివాదం రేపుతోంది. రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు నెటిజన్లు.

Krishna Kumar N

Top Stories