HOME » VIDEOS » National

Video: CAAను మోదీనే రిజెక్ట్ చేశారు.. బెంగాల్ సీఎం మమత

ఇండియా న్యూస్22:35 PM December 20, 2019

పౌరసత్వ సవరణ చట్టంపై దుమారం రేగుతున్న వేళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టం నిజంగా అంత మంచిదే ఐతే.. లోక్‌సభలో మోదీ ఎందుకు ఓటు వేయలేదని ఆమె ప్రశ్నించారు. మోదీ పార్లమెంట్‌లోనే ఉన్నా బిల్లుకు ఓఎటు వేయలేదని.. దీన్ని బట్టి పౌరసత్వ చట్టానికి ఆయన కూడా వ్యతిరేమేనని మమతా అభిప్రాయపడ్డారు. బిల్లను మోదీయే రిజెక్ట్ చేశారని ఎద్దేవా చేశారు.

webtech_news18

Top Stories