హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ఢిల్లీలో మూకదాడి..ఆఫ్రికన్స్‌ను చితక్కొట్టిన స్థానికులు

జాతీయం18:38 PM November 23, 2018

మూక దాడుల వ్యవహారం మళ్లీ కలకలం రేపింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో..ఇటీవల మూకదాడులు తగ్గాయి. ఐతే తాజాగా దేశరాజధాని ఢిల్లీలో విదేశీయులపై జరిగిన మూకదాడి హాట్‌ టాపిక్‌గా మారింది. నరభక్షకులనే అనుమానంతో ఆఫ్రికన్లను స్థానికులు చితక్కొట్టారు. సుమారు 200 మంది కలిసి వారిపై దాడి చేశారు. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

webtech_news18