హోమ్ » వీడియోలు » జాతీయం

Mission Shakti : మిషన్ శక్తి విజయవంతం..

జాతీయం14:48 PM March 28, 2019

భారత్ చేపట్టిన ‘మిషన్ శక్తి’ విజయవంతం కావడంతో అంతరీక్ష శక్తిసామర్థ్యాల్లో భారత్ సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది. ‘మిషన్ శక్తి’ అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్‌ అని...దీని ద్వారా అంతరిక్ష ఆర్బిట్ శాటిలైట్‌ను కేవలం మూడు నిమిషాల్లో పడగొట్టామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతరిక్షంలో శాటిలైట్‌ను పడగొట్టడం అనేది అత్యంత అరుదైన విజయం. గగనతలంలోని శాటిలైట్లను కూల్చేయగల సామర్థ్యాన్ని కూడా భారత్ సొంతం చేసుకుంది.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading