కాన్పూర్ (యూపీ) పట్ట పగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ యువకుడి నుంచి డబ్బుల సంచిని లాక్కొని.. బైక్పై పరారయ్యారు. బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసుకుని వస్తుండగా.. వెనక నుంచి బైక్పై వచ్చిన దుండగులు క్షణాల్లో బ్యాగ్ కాజేసి పరారయ్యారు. సీసీ టీవీ ఫుటజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.