HOME » VIDEOS » National

Indian Railways: రైల్వే కొత్త సేవలు.. మీ లగేజీ హోమ్ డెలివరీ

ఇండియా న్యూస్17:11 PM October 23, 2020

భారతీయ రైల్వే ఓ సరికొత్త సేవలను ప్రారంభించింది. బ్యాగ్స్ ఆన్ వీల్స్ పేరుతో తొలిసారి ఈ సేవలను ప్రారంభించింది. ఈ కొత్త విధానంలో మీ లగేజీని మీరు మోసుకోవాల్సిన పనిలేదు. ఎంచక్కా హోమ్ డెలివరీ చేస్తారు.

webtech_news18

Top Stories