HOME » VIDEOS » National

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉలిక్కి పడేలా చేసిన కేజీఎఫ్ 2 వసూళ్లు..ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్

సినిమా18:23 PM April 22, 2022

Bollywood Top 1 Gross Collections Movies : ఒకప్పుడు భారతీయ సినిమాలంటే హిందీ సినిమాల పేర్లు చెప్పేవారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమాతో దక్షిణాది సినిమాల సత్తా ఏమిటో బాలీవుడ్‌కు తెలిసింది. అంతేకాదు అక్కడ ఫస్ట్ డే హిందీలో మంచి వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ హిందీలో రూ. 20 కోట్ల వరకు మొదటి రోజు వసూళ్లను సాధించింది. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 హిందీలో రూ. 53.95 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు హిందీ చిత్రాల్లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా కేజీఎఫ్ హిందీలో పస్ట్ డే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

webtech_news18

Top Stories