HOME » VIDEOS » National

Video: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ ట్రయల్స్‌లో భాగంగా పైకి ఎగిరిన మిగ్ 21న విమానం.. కూలినట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి. అయితే, పైలెట్ సురక్షితంగా బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ వర్గాలు విచారణ చేస్తున్నాయి.

webtech_news18

Top Stories