హోమ్ » వీడియోలు » జాతీయం

Video : చెవిలోకి జారిపోయిన మైక్రోఫోన్... షాకైన అభ్యర్థి...

జాతీయం11:02 AM January 13, 2020

బీహార్... ముజఫర్‌పూర్‌లో జరిగిందీ ఘటన. పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం వచ్చిన ఓ అభ్యర్థి... అతి తెలివి ప్రదర్శించాడు. మొబైల్ నుంచీ మైక్రోఫోన్‌ను సెట్ చేసుకొని.. దాన్ని చెవికి తగిలించుకున్నాడు. ఐతే... అది జారిపోయి... చెవిలోపలికి వెళ్లిపోయింది. దాంతో... కంగారుపడ్డాడు. అది గమనించిన పోలీసులు చెక్ చెయ్యగా... అసలు విషయం బయటపడింది.

webtech_news18