ముంబైలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని ఓ బీచ్లో వృద్ధులు, చిన్న పిల్లలు చేరి సంబరాలు చేసుకున్నారు. శాంతాక్లాజ్ దుస్తులు ధరించి మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం యోగా చేశారు.