HOME » VIDEOS » National

Video : మెగా వాల్ పెయింటింగ్... అదిరిందిగా...

ఇండియా న్యూస్10:48 AM November 24, 2019

తమిళనాడులో... భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీ... అతి పెద్ద వాల్ పెయింటింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఇది స్వచ్ఛతా అభియాన్‌లో భాగం. చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గరున్న గోడపై ఆర్టిస్టులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పెయింటింగ్స్ వేశారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే థీమ్‌తో కూడిన పెయింటింగ్స్ వేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు ఇందులో సంతోషంగా పాల్గొని రకరకాల బొమ్మలు వేశారు.

webtech_news18

Top Stories