హోమ్ » వీడియోలు » జాతీయం

Video: డ్యాన్సింగ్ టీచర్.. పిల్లలకు పాఠాలన్నీ డ్యాన్స్‌తోనే

జాతీయం22:41 PM August 25, 2019

ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఉన్న ఓ టీచర్ పిల్లలకు పాఠాలు మామూలుగా చెప్పడం లేదు. డ్యాన్స్ చేస్తూ పాఠాలు చెబుతున్నాడు. పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూనే ఆయన్ను అనుకరిస్తున్నారు. ఆయన పాఠాలు చెబుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

webtech_news18