కాలేజీలో ర్యాంప్ వాక్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.