నీటిని, జలచరాలను సంరక్షించాలంటూ మథురకు చెందిన యువ జంట దేశవ్యాప్తంగా బైక్పై తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లు బుధవారం సిలిగురికి చేరి, పలువురికి నీటి సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.