హోమ్ » వీడియోలు » జాతీయం

Video: యూకో బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం..

జాతీయం18:32 PM September 18, 2019

బెంగళూరులోని యుకో బ్యాంక్ శాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజీ రోడ్, ఫరా టవర్స్‌లో ఉన్న బ్యాంకు కార్యాలయంలో బుధవారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యూకో బ్యాంకు ఆఫీసు నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదని, భవన సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారని స్థానికులు వెల్లడించారు.

webtech_news18