ఈద్ ఉల్ ఫితర్ సందర్బంగా శ్రీనగర్లో మార్కెట్స్ ఫుల్ రష్లో ఉన్నాయి. ప్రజలు నగరంలోని సిటీ సెంటర్కు వచ్చి వారికి కావాల్సిన వస్తువుల్నీ కొంటున్నారు. ముఖ్యంగా తినుబండరాలను ఖరీదు చేస్తున్నారు. దీంతో షాపులన్ని జనాలతో భారులు తీరాయి. ఇదే అదునుగా భావిసున్న షాప్ యజమానులు డిమాండ్ వున్నవాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా రేట్లు పెరగడంతో ఎం చేయాలో పాలుపోకా ఇదేంటని వాపోతున్నారు సామాన్య ప్రజలు.