HOME » VIDEOS » National

Video : మహారాష్ట్రలో మావోల దాడి.. 15 మంది జవాన్ల మృతి...

Maoists Attack : మహారాష్ట్రలో మావోయిస్టులు ప్రతీకార దాడికి దిగారు. మహారాష్ట్ర... గడ్చిరోలిలోని జాంబీర్ అడవిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లే టార్గెట్‌గా శక్తిమంతమైన IEDని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ దాడిలో 15 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందారు. కురికెడకు 6 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. అంతకుముందు ఇదే జిల్లాలో 30 వాహనాల్ని మావోయిస్టులు తగలబెట్టారు. వరుస ఘటనలతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏడాది కిందట 40 మంది మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు మావోయిస్టులు తెలిపారు.

Krishna Kumar N

Top Stories