హోమ్ » వీడియోలు » జాతీయం

Video: ప్రధాని మోదీ హత్యకు కుట్రపై మావోయిస్ట్ సుధాకర్ ఏమన్నారంటే..?

జాతీయం18:47 PM February 13, 2019

ప్రస్తుతం చిన్నస్థాయి నాయకుడిని కూడా హత్య చేసే పరిస్థితిలో మావోయిస్టు పార్టీ లేదని...అలాంటిది ప్రధాని నరేంద్రమోదీ హత్యకు కుట్ర చేయడం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సుధాకర్ అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ బలహీనపడిందన్న సుధాకర్... చత్తీస్’గఢ్ దండకారణ్యంలో మాత్రం పార్టీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వివరించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading